శీతాకాలం గుడ్డు తీసుకోవ‌చ్చా త‌ప్ప‌క తెలుసుకోండి

-

శ‌రీరానికి పోష‌కాలు చాలా అవ‌స‌రం ముఖ్యంగా గుడ్డు తీసుకుంటే చాలా మంచిది… ఇక చ‌లికాలంలో కూడా చాలా మంది గుడ్డు ఎక్కువ‌గా తీసుకుంటారు.. ఇది శరీరానికి మంచిది, ఇక శ‌రీరానికి వెచ్చ‌గా ఉంటుంది, ఇత‌ర లాభాలు ఉన్నాయి.

- Advertisement -

శీతాకాలం రోజుకి ఓ ఉడ‌క‌బెట్టిన గుడ్డు తీసుకుంటే ఎంతో మంచిది.. ఇలా తింటే శ‌రీరం నిత్యం వెచ్చ‌గా ఉంటుంది, దీని వ‌ల్ల రోజుకి ఏడు గ్రాముల ప్రొటీన్ ల‌భ్యం అవుతుంది.. గుడ్డు తింటే శరీరానికి అవ‌స‌రం అయిన యాంటీబాడీలు త‌యారు అవుతాయి.

గుడ్డులోని జింక్‌ ఈ కాలంలో ఎక్కువగా వేధించే జలుబును నివారిస్తుంది.ఇక రోజుకి ఓ గుడ్డు తింటే విట‌మిన్ డీ లోపం ఉండ‌దు, ఇక రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది, రోజుకి ఓ గుడ్డు తింటే మంచిది రెండు మూడు తింటే మాత్రం ఊబ‌కాయం కొవ్వు స‌మ‌స్య పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...