మీ ఎముకలు దృఢంగా మారాలంటే ఈ ఫుడ్ త‌ప్ప‌క తీసుకోండి

Be sure to take this food if you want your bones to become firmer

0
89

పిల్ల‌ల‌కి అయినా పెద్ద‌ల‌కు అయినా ఎవ‌రికి అయినా ఎముక‌లు బలంగా ఉండాలి. ధృడంగా ఉంటేనే ఏ ప‌ని అయినా చేయ‌గ‌లం. చాలా మంది ఈ రోజుల్లో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు.
పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు అంటున్నారు నిపుణులు.

విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం ఎంతో ముఖ్యం. ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే క‌దా మ‌నం ఏమైనా చేయ‌గ‌లం. శ‌రీరానికి కాల్షియం ప్రధానంగా మనం తినే ఆహారం నుంచి వ‌స్తుంది. మ‌రి ఏ ఫుడ్ తింటే విట‌మిన్ డి అలాగే కాల్షియం బాగా శ‌రీరానికి అందుతుంది అనేది చూద్దాం.

కొవ్వు చేపలు ముఖ్యంగా సాల్మన్, ట్రౌట్, ట్యూనా ఇలాంటివి తింటే మంచిది
పాలు నెయ్యి, జున్ను, వెన్న తింటే మంచిది
ఆకు కూరగాయలు అలాగే బ్రోకలీ, క్యాబేజీ, బచ్చలికూర తీసుకోవ‌డం మంచిది
గుడ్డు రోజుకి ఒక‌టి తీసుకుంటే మంచిది
సోయా పాలు, సోయా ఆధారిత ఆహారాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి