ఉరుకులు పరుగుల జీవితంలో మనుషులు తమ ఆరోగ్యంపట్ల అజాగ్రత్త వహిస్తున్నారు… వర్క్ ఎక్కువగా చేయడం, అధిక డబ్బు సంపాదించుకోవాలని ఓటీలు చేయడం వంటివాటిపై దృష్టిపెట్టి టైమ్ కు తినాల్సిన చేయాల్సిన వన్ని చేయకుండా అనారోగ్యం తెచ్చుకుంటున్నారని తాజాగా పరిశోదనలో తెలింది
ప్రతీరోజు 8 గంటలు నిద్రపోవాలని అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటారని తెలిపింది. నాలుగు గంటలు నిద్రపోయే వ్యక్తి ఉదయాన్నే జంక్ ఫుడ్ తినేందుకు ఇష్టపడుతున్నారని తెలిపారు… ముక్కులోని ఘ్రణ గ్రాహాకాల కారణంగా వారి మనసు వాటిపై లాగుతోందిని అన్నారు….
అలాగే అలసట కంటి చూపు తగ్గడం జరుగుతుందని తెలిపింది దీంతో పాటు రక్తంలో ఆక్సిజన్ మోతాదు పడితుందని దీంతో కంటి రక్తనాళాలు చిట్లిపోతున్నాయని పరిశోధనలో తేలింది..