ఏ మాంసం తింటే బెటర్ డాక్టర్లు చెప్పిన మూడు విషయాలు

ఏ మాంసం తింటే బెటర్ డాక్టర్లు చెప్పిన మూడు విషయాలు

0
99

చాలా మంది చికెన్ తినేవారు ఏది తింటే బెటర్ అని ఆలోచిస్తారు… మనకు చెడ్డ కొలెస్ట్రాల్ రాకూడదు అంటే ఏ చికెన్ మంచిది అని అడుగుతారు అయితే మన శరీర నిర్మాణం చాలా క్రమపద్దతిలో ఉంటుంది, అందులో కొలెస్ట్రాల్ కాలేయం ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక రకమైన కొవ్వు అని చెప్పాలి. అతిగా పెరిగితే శరీరం బరువు పెరుగుతారు అందుకే మీడియంగా ఉండాలి అని అందరూ భావిస్తారు.

ముఖ్యంగా ఎర్రటి మాంసం అంటే మేక గొర్రెలో మాంసం, ఇందులో ఎక్కువ ఫ్యాట్ కొలెస్ట్రాల్ కంటెంట్ ఉంటుంది.. అందుకే నెలకు లేదా రెండు నెలలకు మాత్రమే ఇది తీసుకోవాలి.. రోజుకు ఒక గుడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అలాగే చికెన్ విషయానికి వస్తే మనం సాధారణంగా తినే దాని కంటే స్కిన్ లెస్ చికెన్ తీసుకోవడం చాలా బెటర్ అంటున్నారు వైద్యులు, అది కూడా 15 రోజులు లేదా నెలకి ఒకసారి తీసుకోవాలి అని చెబుతున్నారు. కోడి రొమ్ములో కనీసం కొలెస్ట్రాల్ ఉంటుంది, తరువాత తొడలు, రెక్కలు కాళ్ళు ఇలా ఒక్కొక్క భాగంలో ఒక్కో పరిమాణంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. సో గ్రిల్ చికెన్ తింటేనే ఆరోగ్యానికి చెబటర్ అని చెబుతున్నారు వైద్యులు