దేశ ప్రజలకు బిగ్ రిలీఫ్..భారీగా తగ్గిన కరోనా కేసులు

Big relief to the people of the country .. Corona cases greatly reduced

0
110

ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గింది. గత 20 రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పడిపోయాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 16051 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,38,524 కు చేరింది.

ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,21,24,284 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,75,46,25,710 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 7,00,706 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

మొత్తం కేసులు: 4,28,38,524‬

మొత్తం మరణాలు: 5,12,109

యాక్టివ్ కేసులు: 2,02,131

మొత్తం కోలుకున్నవారు: 4,21,24,284