దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది అన్నీ స్టేట్స్ లో ఇలా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి, ఈ కేసులు తగ్గాలి అంటే ఈ వైరస్ చైన్ లింక్ బ్రేక్ చేయాలి, దీనికి మార్గం వ్యాక్సినేషన్ మాత్రమే, అందుకే వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలి అని ప్రభుత్వాలు తెలియచేస్తున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.
హైదరాబాద్ లో మెడికోవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు. చాలా మంది వ్యాక్సిన్ కోసం చూసేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. జూన్ ఆరవతేదిన హైదరాబాద్ హైటెక్ లో ఉదయం 8 గంటలకు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది.
ఇందులో పాల్గొనేవారు కరోనా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే నేరుగా రావడానికి లేదు ,ముందుగానే దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది.. మరి ఆ ప్రాసెస్ చూద్దాం.. ఈ వెబ్ సైట్ లింక్ ఓపెన్ చేయండి.
https://medicoveronline.com/vaccination/
హెల్ప్లైన్ నెంబర్: 040 6833 4455కు సంప్రదించవచ్చు.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం.
మీ పేరు.
మొబైల్ నెంబర్.
పుట్టిన తేది.
ఈ మెయిల్ ఐడీ.
జండర్.
మీకు కోవిడ్ వచ్చిందా- వచ్చి తగ్గిందా- ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా అనేది చెప్పాలి.
మీ ఐడి నెంబర్ ఫ్రూఫ్ డాక్యుమెంట్ అప్ లోడ్ చేయాలి.
బిల్లింగ్ దగ్గర డీ టెయిల్స్ చూపి ప్రొసిడ్ చేసుకోవాలి.