ఫ్రిజ్ లో కాఫీ పొడి – టీ పొడి స్టోర్ చేస్తున్నారా –  అయితే ఇది తెలుసుకోండి 

-

ఇంట్లో ఏదైనా వస్తువు తినేది పండు కూరగాయలు పచ్చళ్లు ఇలా ఏది నిల్వ ఉంచాలి అన్నా వెంటనే వినపించేది కనిపించేది ఫ్రిడ్జ్ ..అయితే ఆగండి అన్నీ ఇలా ఫ్రిడ్జ్ లో పెడితే అది మీ ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది…ఇటీవల కొందరు ఇంట్లో ఏకంగా కాఫీ పొడి..టీ పొడి.. గ్రీన్ టీ పొడి ఇలాంటివి కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నారు, సో వైద్యులు నిపుణులు చెప్పేది ఒకటే.
ఇలా టీ పొడి కాఫి పొడి అస్సలు ఫ్రిడ్జి లో  పెట్టకూడదు, అంతేకాదు అందులో అనేక రకాల కూరగాయలు తినే వస్తువులు పెడతారు… వీటి వాసన దానికి దాని వాసన దీనికి వస్తాయి… అంతేకాదు  కడుపులో తిప్పి వికారం వాంతులు అవ్వచ్చు, ఇక ముఖ్యంగా టీ పొడి కాఫీ పొడి ఫ్రిడ్జ్ లో పెట్టి వాడద్దు. దానికి టాంపర్ కవర్ లేదా బాక్స్ క్లిప్ పెట్టి భద్రపరుచుకోండి.
కాఫీ పౌడర్లో ఉండే హైగ్రోస్కోపిక్ నేచర్  తేమను ఏక్కువగా పీల్చుకుంటుంది. ఇలా మీరు ఫ్రిడ్జ్ లో పెడితే ఇక అరగంటలోనే దాని పోషకాలు మొత్తం పోతాయి… టీ పొడి కూడా అంతే ఉండలుగా కడుతుంది.. సో అందుకే ఎలాంటి టీ కాఫి పౌడర్ ఫ్రిడ్జి  లో పెట్టకండి . ఇలాంటి అలవాటు ఉంటే ఇక బైబై చెప్పండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...