మన శరీరానికి ప్రొటీన్ చాలా అవసరం, అందుకే మనం తినే ఆహారంలో ప్రొటీన్స్ ఉండేలా చూసుకోవాలి.. అయితే ప్రొటీన్ కోసం చాలా మంది చికెన్, ఎగ్స్ తినడం మంచిది అని తింటూ ఉంటారు, మరి శాఖాహారులు కూడా కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటారు ప్రొటీన్ కోసం.
- Advertisement -
మరి ఇంకా వేటిలో మంచి ప్రొటీన్ మనకు అందుతుంది అనేది ఇప్పుడు చూద్దాం …ఈ ఆహారాలు వారానికి ఓసారి తీసుకున్నా మంచి ప్రొటీన్ శరీరానికి చేరుతుంది… శరీరంలో ప్రొటిన్ సంవృద్దిగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.
ప్రొటీన్ ఉండే ఫుడ్స్ ఇవే
సోయా బీన్.
పన్నీర్..
పప్పులు..
క్వినోవా..
నట్స్
సీడ్స్