పిరియడ్స్ నొప్పులకు వీటితో అద్భుత పరిష్కారం..

-

నెలసరి సమయం అనేది ప్రతి మహిళకు ఒక ఛాలెంజ్‌గానే ఉంటుంది. ఆ సమయంలో ఉండే సమస్యలకు ఏం చేయాలో అర్థం కాక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అందులో నెలసరిలో వచ్చే నొప్పి(Period Pains) ప్రధానంగా ఉంటుంది. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎన్నుకుంటారు. అయితే వారందరికీ ఓ అద్భుత పరిష్కారం చెప్తున్నారు వైద్య నిపుణులు. నెలసరి ఆదాయానికి మన వంటింటిలోనే పరిష్కారం ఉందని.. కాకపోతే చాలా మందికి దీని గురించి తెలియదని అంటున్నారు. అవే ధనియాలు. ధనియాలను ఎలా తీసుకున్నా.. అద్భుత ప్రయోజనాలను పొందొచ్చు.

- Advertisement -

ప్రతి రోజూ ఉదయాన్నే ధనియాలు తినడం వల్ల, రాత్రి నానబెట్టిన ధనియాల నీరు తాగడం వల్ల నెలసరి నొప్పుల(Period Pains) నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా అధిక రక్తస్రావాన్ని కూడా కంట్రోల్ చేస్తుందని చెప్తున్నారు. వీటితో పాటుగా నెలసరి సమయంలో చాలా మందికి వచ్చే జ్వరానికి కూడా ధనియాలు అద్భుతంగా పనిచేస్తాయని తెలుపుతున్నారు.

Read Also: ‘తులసి’తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TG High Court | ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కేసులో తీర్పు రిజర్వ్..

TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

YS Sharmila | ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి.. జగన్‌కు షర్మిల సలహా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి...