Flash News- ఒమిక్రాన్​ను జయించిన వైద్యుడికి మళ్లీ కరోనా

0
73

ఒమిక్రాన్ నుంచి కోలుకున్న ఓ వైద్యుడికి మళ్లీ కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని బృహత్​ బెంగళూరు మహానగర పాలికె అధికారులు తెలిపారు. ఆ వైద్యుడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని.. ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించారు. దేశంలో తొలిసారి ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలిన ఇద్దరిలో ఈయన కూడా ఒకరు.