హెల్త్ Flash- గాంధీ ఆసుపత్రిలో కరోనా కలకలం By Alltimereport - January 11, 2022 0 84 FacebookTwitterPinterestWhatsApp హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా కలకలం సృష్టించింది6. ఏకంగా 44 మంది కోవిడ్ బారిన పడడం కలకలం రేపుతోంది. వీరందరినీ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిలో 50 మంది కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.