గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

Corona agitation in Gurukul school

0
85

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. నిన్న 261 మంది విద్యార్థులకు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 42 మంది విద్యార్థులకు, ఓ ఉపాధ్యాయురాలుకు కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.