Breaking News- గురుకులంలో కరోనా కలకలం

Corona agitation in Gurukulam

0
79

తెలంగాణ: ఖమ్మం జిల్లా వైరా బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. గురుకులంలో 8వ తరగతికి చెందిన 13 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో మిగతా విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు వైద్య సిబ్బంది.