పాఠశాలలో కరోనా కలకలం..101 మందికి పాజిటివ్

Corona agitation in school..101 positive

0
105
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

కర్ణాటక చిక్‌మగళూరు జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వం విద్యార్థులకు ర్యాండమ్​గా నిర్వహిస్తున్న పరీక్షల్లో వైరస్​ సోకిన వారి సంఖ్య 101కి చేరింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో సహా మొత్తం 457 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఈ కేసులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.