రోజు ఈ జాగ్రత్తలు పాటిస్తే కరోనా మీదగ్గరకు రాకుండా మీసం మెలేయవచ్చు….

రోజు ఈ జాగ్రత్తలు పాటిస్తే కరోనా మీదగ్గరకు రాకుండా మీసం మెలేయవచ్చు....

0
91

కోవిడ్ 19 దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తుంది… ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాకూడా తమ దండయాత్రను కొనసాగిస్తోంది… అయితే ఇది మరింత వ్యాప్తి చెందకుండా వైరస్ ను ఇంటిలోకి రాకుండా ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి… ఈ క్రింది సూచనలు వల్ల కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా చేయవచ్చు…

రోజు ఉయాన్నే మీ ఇంటి డాబా మీద లేదా ఇంటి బయట ఎండలో 20 నిమిషాల పాటు శ్వాస వ్యాయమాలు చేయాలి…
ప్రతీ ఒక్కరు గోరు వెచ్చని నీరునే తాగాలి…
ప్రతీ రోజు ఐదు లీటర్లు నీరు తాగాలి…
ఆయుర్వేదం సూచించిన విధంగా అల్లం, వెల్లుళ్లి, మిరియాలు, శొంటి, పసుపు, లవంగాలు మరిగించి తాగాలి…
రాత్రిపడుకునే ముందు వేడినీటిలో పసుపు వేసుకుని తాగాలి..
వ్యాధినిరోదక శక్తిని పెంచుకునేందుకు రోజు పాలు, గుడ్డు, జీడిపప్పు, కిస్ మిస్, బాదం, రాగిజావా అంబలి తీసుకోవాలి…
బటయకు వెళ్లేటప్పుడు మాస్కు తప్పని సరి
బయటకు వచ్చిన తర్వాత మీ మొబైల్ ను అలాగే పర్స్ ను చేతులను శానిటైజ్ చేసుకోవాలి
తర్వాత స్నానం చేయాలి…
ఇప్పుడున్న సమయంలో మద్యానికి దూరంగా ఉంటే చాలా బెటర్
రోజు 6 నుంచి 8 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటే బెటర్…
మీరు కరోనా బారీన పడ్డారని తెలుసుకునేది ఎలా అంటే… గొంతు దురువాసన, పొడిదగ్గు అధిక ఉష్ణోగ్రత, శ్వాస ఆడకపోవడం…