హెల్త్ Flash: బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం By Alltimereport - August 1, 2022 0 97 FacebookTwitterPinterestWhatsApp బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం రేగింది. కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తుండగా..మహమ్మారి ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తుంది. ఇందులో ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ రాగా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.