Flash: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

0
74

తెలంగాణాలో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక తాజాగా నార్కట్ పల్లి గురుకులాల్లో కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.