హెల్త్ Flash: కస్తూర్భా పాఠశాలలో కరోనా కలకలం By Alltimereport - August 4, 2022 0 86 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు పాఠశాలల్లో కరోనా కలకలం రేగింది. ఇక తాజాగా నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము కస్తుర్బా పాఠశాలల 16 మంది బాలికలకు కరోనా పాజిటివ్ రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.