
ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో మళ్లీ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా షార్ లోని 14 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా యజమాన్యం ఉల్కిపడింది. అయితే కొంతమంది ఒమిక్రాన్ అయి ఉండొవచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.





