కర్ణాటకలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. తాజాగా బుధవారం మరో 48,905 మందికి వైరస్ సోకింది. 39 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 36.54లక్షలు, మరణాలు 38,705కు చేరాయి. మంగళవారం(41,400)తో పోలిస్తే బుధవారం కొత్త కేసులు భారీగా నమోదయ్యాయి. కొత్త కేసుల్లో ఒక్క బెంగళూరులోనే 22,427 నమోదవడం గమనార్హం.
కేరళలో కరోనా డేంజర్ బెల్స్..ఒక్కరోజే 50వేల కేసులు
Corona Danger Bells in Kerala