దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,57,07,727కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,49,335కు చేరింది. ఇక ఇండియాలో రోజు వారి కరోనా పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉండగా.. వారం రోజుల పాజిటివిటీ 17.03 శాతంగా ఉంది.
ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 439 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4.89 లక్షలకు చేరింది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీల సంఖ్య 3.66 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 1.66 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
మొత్తం కేసులు: 3,95,43,328
మొత్తం మరణాలు: 4,89,848
యాక్టివ్ కేసులు: 22,49,335
మొత్తం కోలుకున్నవారు: 3,68,04,145