ఫ్లాష్- కాలేజీలో కరోనా కలకలం..ముగ్గురు విద్యార్థినులకు పాజిటివ్

Corona excitement in college..positive for three students

0
79

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా కురవి గిరిజన బాలికల గురుకుల కళాశాలలో కరోనా కలకలం రేపింది. ముగ్గురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. వైరస్ సోకిన ముగ్గురు విద్యార్థినులను హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఇతర విద్యార్థినులకు వైద్యసిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.