Breaking: ముగ్గురు క్రికెటర్లకు కరోనా

Corona for three cricketers

0
76

వెస్టిండీస్​ క్రికెట్​ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆ జట్టులో నలుగురికి కరోనా సోకగా.. ఇప్పుడు మరో ఐదుగురు వైరస్​ బారిన పడ్డారు. పాకిస్థాన్​ పర్యటనలో ఉన్న వికెట్​కీపర్​-బ్యాటర్ షాయ్ హోప్​, స్పిన్నర్​ అకీల్ హోసేన్​, ఆల్​రౌండర్​ జస్టిన్ గ్రీవ్స్ కరోనా బారిన పడ్డారు. అలాగే​ సహాయక కోచ్ రాడీ ఎస్ట్​విక్, జట్టు ఫిజీషియన్​ డా.అక్షయ్ మాన్​సింగ్​కు వైరస్ సోకింది.