కరోనా మీ దగ్గరకు రాకుండా ఉండాలంటే ఈ కూరగాలు తినండి చాలు…

కరోనా మీ దగ్గరకు రాకుండా ఉండాలంటే ఈ కూరగాలు తినండి చాలు...

0
105

కరోనా భయం రోజు రోజుకు పెరిగిపోతుంది.. ఒక్క తుమ్ము తుమ్మిన వాళ్లు భయం భయంగా చుట్టు చూస్తున్నారు… ఇది కరోనా తుమ్ముకాదు అని చెప్పాలని ఉన్నా ఆ మాట గొంతులోనే మింగేయాల్సి వస్తోంది ప్రస్తుతం… తమను నేరస్తులుగా చూస్తున్న పొరుగువారి చూపులు ఆ తుమ్మె తుమ్మిన వారిని రోజుల పాటు వెంటాడుతూనే ఉంటాయి…

తుమ్మును విన్న వాళ్లు పదడుగులు కాదు ఇరవై అడుగులు దూరాన ఉన్నాసరే. పక్కన అణుబాంబు పేలినట్లు భావిస్తున్నారు..ఆ క్షణాల్లోనే ఒక అదృశ్య శక్తి ఏదో వచ్చి ఇతరులెవ్వరికీ కనిపించని రక్షణ వలయాన్ని తమ చుట్టు ఏర్పాటు చేస్తే భాగుంటుందని దేవుళ్లును పూజిస్తారు… అయితే భయం మనిషిని భయకంపితులను చేయడానికి కాదు జాగ్రత్తలు పాటించడం కోసమే భయం ఉండాలి దేహంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోగలిగితే అదే మనకు మనంగా ఏర్పాటు చేసుకు రక్షణ వలయం…

గ్రీన్ టీ బ్లాక్ టీలు దేహంలో వాధి నిరోదక శక్తి ని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది.. అలాగే క్యాబేజీ పాలకూర ఇతర ఆకుకూరల్లో ఏ,సీ,ఈ విటమిన్ లతో పాటు ఫైబర్ యాంటీ ఆక్సి డెంట్ లు కూడా ఉంటాయి… అలాగే డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవి దేహ నిర్మాణానికి దోహదం చేస్తాయి… చక్కేర, అల్లం, వెళ్లుల్లీ, కరివేపాకు… ఔషదాలు… ఇవి దేహంలోకి చేరి వ్యర్థాలన విషాలను విసర్జింపజేస్తాయి..