Big Breaking: ఒకే వ్యక్తికి కరోనా, మంకీపాక్స్, HIV పాజిటివ్

0
78

కరోనా మహమ్మారి ప్రభావంతో వైరస్ అంటేనే వణుకు పుడుతుంది. ఒక వ్యక్తికి ఒక్క వైరస్ సోకితేనే ప్రాణం పోయేంత పని అవుతుంది. అలాంటిది ఇటలీలో ఒకే వ్యక్తిలో 3 వైరస్ లు  అది ప్రపంచాన్ని ఆటాడుకున్న వైరస్ లు సోకడం కలకలం రేపుతోంది. అతనికి పరీక్షలు చేయగా కరోనా, మంకీఫాక్స్, HIV నిర్ధారణ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.