Breaking News- కరోనా కొత్త వేరియంట్ కలకలం..ముప్పు తప్పేదెలా?

Corona new variant kalakalam ..

0
71

దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందింది. తాజాగా మరో కొత్త వేరియంట్​ వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు ఏఎఫ్​పీ మీడియా సంస్థ తెలిపింది.