కరోనా..ఒమిక్రాన్..మంకీపాక్స్..లంపి..వరుస వైరస్ ల కలకలం..!

0
86
RT-PCR mandatory

ఓ వైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవి చాలదు అన్నట్టు ఇప్పుడు జంతు చర్మ వ్యాధి లంపి కలకలం రేపుతోంది. రత్లాంలో రెండు కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని 11 గ్రామాలకు చెందిన 73 జంతువులలో లంపి చర్మ వ్యాధి లక్షణాలు కనిపించాయి.