కరోనా కలవరం..హెల్త్ బులెటిన్ విడుదల..తాజా కేసులు ఎన్నంటే?

0
92
RT-PCR mandatory

ఇండియాలో కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. రోజుకు దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలంతా తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఇక తాజాగా కేంద్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 9,436 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది.

మొత్తం కేసులు: 4,44,08,132

క్రియాశీల కేసులు: 86,591