కరోనా పాజిటీవ్ అయితే కచ్చితంగా ఈ ఆహారం తీసుకోండి

కరోనా పాజిటీవ్ అయితే కచ్చితంగా ఈ ఆహారం తీసుకోండి

0
80

కరోనా మహమ్మారితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు… అయితే ఈ సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియడం లేదు ..బలమైన ఆహారం తీసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు… పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే చాలా మంచిది.

 

కరోనా సోకిన వారు ఎవరైనా సరే సరైన పోషక ఆహారం తీసుకోవాలి..విటమిన్లు ఖనిజాలు అందే పండ్లు కూరగాయలు తీసుకోవాలి…రోజులో ఓసారి పసుపు కలిపిన పాలు తాగాలి. అంతేకాదు కాచి చల్లార్చిన నీరు తీసుకోవాలి, ఎక్కువ శ్రమ ఉండే పని చేయవద్దు…వాసన కోల్పోయిన వారు చాలా మంది ఆహరం తీసుకోవడం లేదు, ఆహారం తినాలి అని వారికి అనిపించడం లేదు…కాని వారు తక్కువ మోతాదులో రెండు మూడు సార్లు ఆహారం తీసుకోవాలి.

 

తృణ దాన్యాలు

చికెన్ తాజా పండ్లు

బాదం ఆలివ్ ఆయిల్

గుడ్లు -పన్నీర్ -పప్పు రాగి -ఓట్స్

ప్రొటీన్ ఫుడ్

ఫిష్

సోయా

కాయ గింజలు

వాల్ నట్స్

కర్జూరం

తాజా పండ్లు ఈ ఆహారం తీసుకోండి.