Flash- సౌరవ్ గంగూలీ కూతురుకు కరోనా పాజిటివ్

Corona positive for Sourav Ganguly's daughter

0
75

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవలే కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. కోలుకొని ఇంటికి వెళ్లిన గంగూలీకి కరోనా డెల్టా ప్లస్​ వేరియంట్​ సోకింది. తాజాగా మరో నలుగురు కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఇందులో గంగూలీ కుమార్తె కూడా ఉంది. వారందరినీ హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు.