Breaking- సూపర్​స్టార్​ మహేశ్​బాబుకు కరోనా..అభిమానుల్లో ఆందోళన

0
88

సూపర్​స్టార్​ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు మహేశ్. అయితే కొద్దిరోజుల క్రితమే మహేష్ వదిన… నమ్రత అక్క శిల్ప శిరోద్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

https://twitter.com/urstrulyMahesh/status/1479108451833835523?t=Tmf4OPxrfEI-DYJ5sXiOUA&s=08