కరోనా టెన్షన్..ఒక్కరోజే తెలంగాణలో ఎన్ని కేసులంటే?

Corona tension..how many cases in Telangana in one day?

0
89

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇవాళ ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు నమోదవడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో ఈరోజు కొత్తగా 1,052 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మధ్య కాలంలో వెయ్యికి పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా… రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 10 నమోదయ్యాయి.