తెలంగాణలో కరోనా టెన్షన్..తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్

0
89
RT-PCR mandatory

తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు మంకీఫాక్స్ కలకలం రేపుతోంది. ఇక తాజాగా గత 24 గంటల్లో 705 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. అయితే గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. హైదరాబాద్ లో 355, రంగారెడ్డి 48, కరీంనగర్ 42, మేడ్చల్ మల్కాజ్ గిరి 35 చొప్పున కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.