Flash: బ్రిటన్​ మహారాణి ఎలిజబెత్​కు కరోనా

0
72

బ్రిటన్​ రాణి ఎలిజబెత్​-II కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఆమెకు తేలికపాటి జలుబు వంటి కొవిడ్​ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని బకింగ్​హామ్​ ప్యాలెస్​ ఓ ప్రకటనలో తెలిపింది. ఎలిజబెత్‌ కుమారుడు, వారసుడు ప్రిన్స్ చార్లెస్, ఆయన భార్య కెమిల్లా కూడా ఈ నెల ప్రారంభంలో కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.