Breaking- తెలంగాణ డీహెచ్‌ కు కరోనా పాజిటివ్

Corona to Telangana DH

0
80

కరోనా మహమ్మారి దెబ్బకు వైద్యసిబ్బంది విలవిల్లాడుతున్నారు. తాజాగా తెలంగాణ డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్​ శ్రీనివాస రావుకు కరోనా నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఆస్పత్రిలో చేరుతున్నట్లు తెలిపారు.