కరోనా అప్డేట్: తెలంగాణ ప్రజలకు ఊరట..జిల్లాల వారిగా కేసుల వివరాలిలా..

Corona Update: Solace for the people of Telangana.

0
82

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొంతమేర తగ్గింది. గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 19,850 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షల‌ను అధికారులు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్షల‌లో 865 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 8,80,886 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి

అలాగే రాష్ట్రంలో నేడు క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఒక‌రు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో 4,103క‌రోనా మ‌ర‌ణాలు వెలుగు చూశాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 2,484 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 19,850 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గత 24 గంటల్లో జిల్లాల వారిగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

ఆదిలాబాద్ 11
కొత్తగూడెం 25
జిహెచ్ఎంసి 263
జగిత్యాల 23
జనగామ 9
జయశంకర్ భూపాలపల్లి 3
జోగులాంబ గద్వాల 3
కామారెడ్డి 9
కరీంనగర్ 28
ఖమ్మం 35
కొమరం భీం ఆసిఫాబాద్ 3
మహబూబ్ నగర్ 19
మహబూబాబాద్ 16
మంచిర్యాల 19
మెదక్ 9
మేడ్చల్ మల్కాజ్ గిరి 67
ములుగు 3
నాగర్ కర్నూల్ 11
నల్లగొండ 33
నారాయణపేట 3
నిర్మల్ 13
నిజామాబాద్ 19
పెద్లపల్లి 28
రాజన్న సిరిసిల్ల 13
రంగారెడ్డి 60
సంగారెడ్డి 27
సిద్దిపేట 25
సూర్యాపేట 22
వికారాబాద్ 11
వనపర్తి 5
వరంగల్ రూరల్ 11
వరంగల్ అర్బన్ 35
యాదాద్రి భువనగిరి 13