కరోనా అప్ డేట్: భారత్ లో కొత్త కేసులు ఎన్నంటే?

Corona Update: What are the new cases in India?

0
100

దేశం​లో క్రితం రోజుతో పోలిస్తే..కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 9,119 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. కరోనా ధాటికి మరో 396 మంది మృతి చెందారు. 539 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు పడిపోయాయి.

మొత్తం కేసులు: 3,45,44,882

మొత్తం మరణాలు: 4,66,980

యాక్టివ్​ కేసులు: 1,09,940

మొత్తం కోలుకున్నవారు: 3,39,67,962

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా​ కేసుల్లో పెరుగుదల నమోదైంది. కొత్తగా 6,25,789 మందికి కొవిడ్​​  సోకింది. కరోనా​ ధాటికి 7,767 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25, 96,83,150కు చేరింది. మొత్తం మరణాలు 5,191,344కి చేరాయి.