కేరళలో కరోనా కల్లోలం..మరో 50వేల మందికి వైరస్​

Corona upheaval in Kerala..a virus for another 50 thousand people

0
90
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. తాజా కేసులు చూస్తుంటే ఈ విషయం స్పష్టం అవుతుంది. తాజాగా కేరళలో శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం మరో 50,812 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 8 మంది వైరస్​కు బలయ్యారు.