కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతోంది… దాదాపు దేశంలో 110 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.. రక్షణ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందరూ.. ఇక వేడి చల్లని ప్రాంతాలు దీనికి సంబంధం ఉండదు… ఇది ఎలాగైనా సోకే ప్రమాదం ఉంది.. దీని నివారణ ఒక్కటే సరైన మార్గం అని చెబుతున్నారు వైద్యులు.
తాజాగా కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉన్న అనుమానితుల చేతులపై స్టాంపులు వేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.దీనిపై ఏమి ఉంటుంది అంటే ముంబయి వాసులను రక్షిస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాను అని స్టాంప్ పై రాసి ఉంది, ఇది బ్లూ కలర్ లో వేసి ఉంచారు..
ఈ సీరా అంత తొందరగా పోదు అని చెబుతున్నారు…ఇది చాలా మంచి నిర్ణయమే ఒకవేళ బయటకు అతను వచ్చినా అతని గుర్తు చూసి అతన్ని ఇంటికి వెళ్లమని చెబుతారు అందరూ… ఇక ప్రజలతో కలవకుండా వారిని నిరోధించవచ్చు అని అక్కడ సీఎం కూడా తెలిపారు…కరోనా అనుమానితులకు ఎడమ అరచేతి వెనుక భాగంలో ఈ స్టాంపులు వేయాలని భావిస్తున్నా