దేశంలో కరోనా దండయాత్ర… మొత్తం ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే…

-

భారత దేశంలో కరోనా వైరస్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది… గడిచిన 24 గంటల్లో22వేల752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… దీంతో మొత్తం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7లక్షలా42వేల 415కు చేరింది…

- Advertisement -

నిన్న 482 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 20వేల 642కు చేరింది… ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 64వేలా 944గా ఉంది… దేశంలో వివిధ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నవారి సంఖ్య 4లక్షలా 56వేలా 836మంది డిశ్చార్జ్ అయ్యారు..

మహారాష్ట్రలో కరోనా విజృంభన ఏమాత్రం తగ్గకుంది… ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2లక్షలా 17వేలా 121గా ఉంది… అందులో 9వేల మందికి పైగా చనిపోయారు… అలాగే తమిళనాడులో కూడా కేసుల సంఖ్యఅంతకంతకు పెరుగుతూనే ఉంది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...