హెల్త్ Breaking- తెలంగాణలో కరోనా విశ్వరూపం-ముగ్గురు మృతి By Alltimereport - January 7, 2022 0 77 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణలో కరోనా విశ్వరూపాన్ని చూపిస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది. తాజాగా తెలంగాణలో కొత్తగా ఇవాళ ఒక్కరోజే 2,295 కేసులు నమోదు అవ్వడం కలకలం రేపుతోంది. ఈ మహమ్మారి బారినపడి ముగ్గురు మృతి చెందారు.