ఈ లక్షణాలు ఉంటే సెల్ప్ క్వారంటైన్ లో ఉండండి

ఈ లక్షణాలు ఉంటే సెల్ప్ క్వారంటైన్ లో ఉండండి

0
120

కరోనా లక్షణాలు చాలా మందికి బయటకు కనిపించడం లేదు.. ఇప్పుడు వర్షాకాలం భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈ సమయంలో జలుబు కూడా చాలా మందికి వస్తుంది, అయితే ఈ సమయంలో ఇది సాధారణ జ్వరం జలుబు అనేది ఎవరికి తెలియడం లేదు, అయితే ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి అని చెబుతున్నారు వైద్యులు.

మీకు ఈ లక్షణాలు రెండు రోజులు దాటి ఉంటే కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందే..

1. చలి తో కూడిన జ్వరం
2. గొంతు నొప్పి, దురద
3. తల నొప్పి
4. ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది
5. ఒళ్ళు నొప్పులు
6. రుచి, వాసన తెలియకపోవడం
7. చెస్ట్ పెయిన్
8. రాషెస్
9. వికారం
10. వాంతులు, లేదా డయేరియా

ఇలాంటి సమస్యలు ఉంటే మీరు మీ ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉండండి, దీని వల్ల వేరే వారికి కూడా వైరస్ సోకకుండా కాపాడవచ్చు అంటున్నారు వైద్యులు, ఇంట్లో ఉన్న మిగిలిన కుటుంబ సభ్యుల నుండి ఐసొలేట్ అవ్వండి. వృద్ధులు, పసిపిల్లల వద్ద మరీ జాగ్రత్తగా ఉండాలి.