Flash- అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ మరణం

Death of the first Omicron in America

0
86

ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాపకింది నీరులా విస్తరిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైనట్లు టెక్సస్‌ వైద్యాధికారులు ధృవీకరించారు. ఇప్పుడు ఒమిక్రాన్‌ మరణం సంభవించడంతో మరింత అప్రమత్తం కానుంది అమెరికా.