Big Breaking: తొలి ఒమిక్రాన్‌ మరణం..ఎక్కడంటే?

0
82

సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న తరుణంలో కొత్తవేరియంట్‌ పుట్టుకురావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా యూకేలో (బ్రిటన్) తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైంది.