నవ్వితేనే కాదు ఏడిస్తే కూడా మనిషికి లాభాలు ఉన్నాయి అవి తెలుసా

-

ఏదైనా బాధ వస్తే మనలో చాలా మంది వెంటనే ఏడుస్తారు, అంతేకాదు కన్నీరు పెడతారు, చాలా మంది పెద్దలు ఏమి అంటారు అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఆరోగ్యానికి మంచిది అంటారు, అంతేకాదు ఇది మానసిక ప్రశాంతత కలిగిస్తుంది అంటారు, కాని మీకో విషయం తెలుసా నవ్వితే ఎంత మంచిదో ఏడిస్తే కూడా అన్నీ ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు నిపుణులు.

- Advertisement -

నిజమే ఎప్పుడూ మీరు ఇది విని ఉండరు, ఏడుపు వల్ల ప్రయోజనాలు ఏమిటి అని ఆశ్చర్యం వద్దు.. ఆ స్టోరీ ఏమిటో చూద్దాం.
మనిషికి ఎక్కువ సంతోషం వచ్చినా, బాధ కలిగినా, భయపడ్డా, ఒత్తిడి పెరిగినా ఏడ్చేస్తారు. ఏడవటం వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గి మనసు కుదుట పడుతుంది. ఇలా బాధపడి ఎంత సేపు ఏడ్చినా వెంటనే పడుకుంటే నిద్ర పడుతుంది, దీని వల్ల మానసిన ప్రశాంతత దొరుకుతుంది.

నిద్ర నుంచి లేచి సాధారణంగా ఉంటారు. ఎక్కువసేపు ఏడవటం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్, ఎండోజెనస్ ఒపియడ్స్ విడుదలవుతాయి. ఇవి శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను కలిగిస్తాయి. అందుకే చిన్నపిల్లలు ఏడ్చిన తర్వాత వెంటనే నిద్రపోతారు, ఇలా ఎక్కువ సేపు పడుకుని తర్వాత లేచి ఆ ఏడుపు మర్చిపోయి ఆడుకుంటారు, ఇదే దీని వెనుక ఉన్న రీజన్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...