మైసూర్ సాండల్ సబ్బు గురించి ఈ విషయాలు మీకు తెలుసా

-

మైసూర్ సాండల్ సబ్బు మన దేశంలో ఈ సోప్ చాలా మంది వాడతారు, అంతేకాదు ఇది మంచి ఫేమస్ సోప్ గా మారింది, అయితే ఈ సబ్బు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..గంధం వాసనతో మైసూర్ సాండల్ అద్భుమైన సువాసనలు వెదజల్లుతుంది.

- Advertisement -

1916 మేలో మైసూరు మహారాజు రాజా వడియార్, మైసూర్ దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. ప్రభుత్వ గంధపు ఆయిల్ ఫ్యాక్టరీని మైసూర్లో నెలకొల్పారు. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత గంధపు చెక్కలు భారీగా వేలాదిగా మిగిలిపోయాయి, దీంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇలా సబ్బులు తయారు చేశారు.. బాంబేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి నిపుణులు వచ్చి సబ్బులు తయారు చేశారు.

బెంగళూరులోని కేఆర్ సర్కిల్లో సోప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అదే ఏడాది మైసూర్ సాండల్ సబ్బులను ఉత్పత్తి చేశారు. మార్కెట్లోకి వచ్చాక మైసూర్ శాండల్కు చాలా మంది అలవాటు పడ్డారు.. 1944లో శివమొగ్గలో మరో యూనిట్ను నెలకొల్పారు. తర్వాత ఆకర్షనీయంగా అట్టపెట్టెలో ప్యాకింగ్ డిజైన్ చేశారు,కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో వీటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...