ఈ వింత ఆచారం తెలుసా – అక్క‌డ ఆపిల్స్ పెట్టుకుని ఏం చేస్తారంటే?

Did you know this strange custom

0
102

ప్ర‌పంచంలో అనేక దేశాలు ఉన్నాయి. అంతేకాదు అనేక ర‌కాల మ‌నుషులు విభిన్న సంప్ర‌దాయాలు ఉన్నాయి. అలాంటిదే ఇది కూడా. ఆస్ట్రియా లో ఒక గ్రామంలో యంగ్ ఉమెన్స్ ఓ పద్ద‌తి అనుస‌రిస్తార‌ట‌.
ఇక్క‌డ ఆడ‌వారి చంకలో ఆపిల్ ముక్కల్ని పెడతారు. అయితే డాన్స్ పూర్తయ్యేటప్పటికి అక్కడ ఉండే పురుషుల వద్దకి మహిళ వెళ్లి ఒక ఆపిల్ ముక్కని వాళ్ళకి ఇస్తారు.

ఇలా డ్యాన్స్ పూర్త‌యిన త‌ర్వాత ఆమె అత‌నికి ఆపిల్ ఇస్తే అత‌ను న‌చ్చాడు అని అర్దం. ఇలా వారికి న‌చ్చ‌లేదు అంటే వారు ఆపిల్ తిన‌కుండా చేతికి ఇస్తారు. ఒక‌వేళ ఆపిల్ తింటే ఆమెతో క‌నెక్ట్ అవుతాను అని చెప్పిన‌ట్లు.

అయితే అక్క‌డ కొన్ని తెగ‌ల వారు దీనిని ఇప్పటీకీ పాటిస్తున్నారు. ఏదైనా పండుగ‌ల స‌మ‌యంలో మాత్ర‌మే ఇలా చేస్తారు. అయితే దీనిపై వారు త‌మ పూర్వీకుల‌ నుంచి వ‌స్తున్న సంప్ర‌దాయంగా దీనిని చెబుతారు. దీనిని ఇప్ప‌టికీ ఫాలో అవుతూనే ఉన్నారు.