ద్యేవుడా మాస్క్ లు ఇలా కూడా వాడతారా – ఈ వీడియో చూడండి

Do masks also use this?

0
93

విభిన్న పరిస్దితుల్లో కూడా మరింత భిన్నంగా ఆలోచించే వారు ఉంటారు. ఇంతలా కరోనా పరిస్దితులు ఉంటే, మాస్క్ లు బంగారం, వెండి వజ్రాలతో చేయించుకున్న వారు ఉన్నారు. ఇక డ్రస్సులకి తగ్గట్లు మాస్కులు కుట్టించుకున్న వారు ఉన్నారు. ఈ 18 నెలలుగా మాస్కులతో జరుగుతున్న వ్యాపారం అంతా ఇంతా కాదు. ఇక ఈ మాస్కులతో చాలా మంది చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. అవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి.

మరి ఈ వీడియో చూస్తే మీకు అదే అనిపిస్తుంది. ఈ వన్ లేయర్, టూ లేయర్ మాస్క్ లని వేరే పనులకి కూడా వాడుకోవచ్చని చూపిస్తున్నారు. ఇక మీమర్స్ క్రియేటర్స్ దీనిపై అనేక వీడియోలు చేస్తున్నారు. ఈ వీడియోను చూస్తే కచ్చితంగా కడుపుబ్బా నవ్వుకుంటారు.

వీరు మాత్రం ఈ మాస్కులను రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇలా కూడా మాస్క్ లు వాడతారా అనిపిస్తుంది.

1.. నీటిని వడపోయటానికి
2. టీ వడపోయడానికి
3.పిల్లలకు డైపర్లుగా
4. జడ కొప్పుగా
5., పూల కుండీగా
6.కాలికి సాక్స్లా
7. పక్షులకు ఊయలలా,
8. తలకి టోపీ
9. చార్జింగ్ సాకెట్ మెబైల్ స్ఆంగ్ గా

మీరు ఈ వీడియో చూసేయండి

https://twitter.com/rupin1992/status/1410893303826898945