ఉదయం పరగడుపున ఈ ఆహారాలు తీసుకోవద్దు

Do not take these foods on a morning

0
96

ఉదయం కొంతమంది పరగడుపున కొన్ని ఆహారాలు తీసుకుంటారు. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఇలాంటి ఫుడ్స్ పరగడుపున తీసుకోవద్దు అంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్ ఏమిటి అనేది తెలుసుకుందాం.

1.బెడ్ కాఫీ బెడ్ టీ వద్దు. కెఫెన్ వల్ల ఇబ్బందులు వస్తాయి. అలాగే అసిడిటి జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్ సమస్యలు వస్తాయి.

2.అరటిపండు అసలు పరగడపున తినవద్దు మగత కూడా వస్తుంది.

3. మసాలా మిరప వస్తువులు గరం గరం వస్తువులు పరగడుపున వద్దు.

4.సిట్రిస్ పండ్లు నిమ్మ, నారింజ, కమలా, బత్తాయి, పంపర పనస, ఇవన్నీ పరగడపున వద్దు టిఫిన్ తర్వాత తీసుకోండి.

5. టమోటా కూడా పరగడుపున వద్దు.

6. స్వీట్లు నెయ్యితో చేసినవి షుగర్ తో చేసినవి తీసుకోవద్దు. దీని వల్ల కాలేయం పై ఎఫెక్ట్ కొవ్వు చేరుతుంది.

7. పచ్చి కూరగాయలు సలాడ్స్ ఉదయం అస్సలు వద్దు 11 తర్వాత తీసుకోండి.

8. కూల్ డ్రింక్ సోడా పరగడుపున వద్దు. ఎక్కిళ్లు వికారం వాంతులు వస్తాయి.