కండోమ్ తో ఇలా కూడా చేస్తారా – ఈ అమ్మాయి ఏం చేసిందో వీడియో చూడండి 

-

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ ఫ్రిఫర్ చేసేది కండోమ్… మిగిలినవి వాడటం వల్ల చాలా వరకూ సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి.. అందుకే చాలా జంటలు దీనిని వాడతాయి, అయితే సురక్షిత శృంగారానికి కూడా కండోమ్ ఎంతో బెటర్, రోజుకి కొన్ని కోట్ల కండోమ్స్ సేల్ అవుతాయి అనేది తెలిసిందే.. అంతేకాదు ఈ నిరోద్ లు ఇప్పుడు చాలా కంపెనీల నుంచి వస్తున్నాయి… ఇక అనేక రకాల ప్లేవర్స్ కూడా వస్తున్నాయి.
  ఓ యువతి మాత్రం కండోమ్ను కాలికి ధరించింది. కండోమ్ ని అక్కడ పెట్టుకుంటారు కాని కాలికి పెట్టుకోవడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా… అవును ఆమె ఇలా చేసి దానిని వీడియో పెట్టింది..ఈ యువతి కండోమ్ ప్యాకెట్ను చింపి..కండోమ్ను బయటకు తీసింది. ఆ తర్వాత దానిని కాలికి తొడిగింది. అచ్చం సాక్సును ధరించినట్లే కండోమ్ను ధరించింది.
అయితే అది ఎంత స్ట్రాంగ్ ఉందో అని చాలా మంది ఈ వీడియో చూసి అంటున్నారు… మరికొంత మంది దీని
డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఇప్పడు ఈవీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియో

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirupati తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి

తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48...

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...